Rajya Sabha: తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

Rajya Sabha: ఏకగ్రీవమైన సభ్యులకు ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్న రిటర్నింగ్ ఆఫీసర్

Shekhar G
Published on: 20 Feb 2024 2:49 PM IST
Three Rajya Sabha Seats In Telangana Are Unanimous
X

Rajya Sabha: తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

Rajya Sabha: తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి రెండు, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం దక్కింది. కాంగ్రెస్ పార్టీ తరపున రేణుకా చౌదరితో పాటు అనిల్‌ కుమార్ యాదవ్ ఎంపిక కాగా..బీఆర్ఎస్ పార్టీ తరపున వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్‌రెడ్డి ధృవీకరణ పత్రం అందజేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story