హైదరాబాద్ దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మరో ముగ్గురు మృతి

Domalguda: మూడ్రోజుల క్రితం దోమలగూడలో గ్యాస్ లీక్.. ఇప్పటివరకు నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

Shekhar G
Published on: 14 July 2023 3:31 PM IST
Three More Killed In Hyderabad Domalguda Gas Leak Incident
X

హైదరాబాద్ దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మరో ముగ్గురు మృతి

Domalguda: హైదరాబాద్ దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చనిపోయారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మూడ్రోజుల క్రితం దోమలగూడలో గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది.

Shekhar G

Shekhar G

Next Story