Weather Report: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Three more days of Rain in Telangana
x

Weather Report: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు 

Highlights

Weather Report: తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం

Weather Report: ఓ వైపు సాధారణ రుతుపవన ద్రోణి, మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజుల్లో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories