Top
logo

ESI Scam: ఈఎస్‌ఐ స్కామ్‌లో మరో ముగ్గురు అరెస్ట్

Three More Arrested in ESI Scam Case
X
ఈఎస్ఐ స్కాం లో మరో ముగ్గురు అరెస్ట్
Highlights

ESI Scam: ఇంఛార్జ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.రవికుమార్‌ అరెస్ట్ * హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో వెంకటేశ్వర్లు అరెస్ట్

ESI Scam: ఈఎస్‌ఐ స్కామ్‌ దర్యాప్తులో ఏసీబీ మరింత వేగం పెంచింది. ఇవాళ మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంఛార్జ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌, డాక్టర్‌ రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. అలాగే ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో A-23గా ఉన్న వెంకటేశ్వర్లును హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో అరెస్ట్ చేశారు అధికారులు. వీరితో పాటు మెడిసిన్స్‌కు సంబంధించి ఓమ్నీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఓమ్నీ హెల్త్‌కేర్‌ అధినేతలుగా ఉన్న కంచర్ల శ్రీహరి అలియాస్‌ బాబ్జీతో పాటు అతడి భార్య సుజాతను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.


Web TitleThree More Arrested in ESI Scam Case
Next Story