యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

Road Accident: యాదాద్రి భవనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 6 March 2022 6:22 PM IST
Three Killed in Road Accident in Telangana
X

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి 

Road Accident: యాదాద్రి భవనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆలేరు బైపాస్ రహదారిపై వరంగల్ డిపో-1 కు చెందిన ఆర్టీసీ బస్సు కూలీలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story