Top
logo

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన డీసీఎం ముగ్గురు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన డీసీఎం   ముగ్గురు మృతి
X
Highlights

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబాబాద్‌కు చెందిన పెనుగొండ గణేష్, పెనుగొండ సుకన్య, డ్రైవర్ ఎండి.నజీర్‎గా పోలీసులు గుర్తించారు. పెనుగొండకు మరో ఇద్దరూ శ్రీలత, మంజూషకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థాని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story