Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ.. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డి

Telangana: సీసీఎల్‌ఏ కార్యదర్శిగా గోపి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఆశీష్ సంగ్వాన్‌

Jyothi
Published on: 28 April 2023 6:16 PM IST
Three IAS Officers Transferred In Telangana State
X

Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ.. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డి

Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డిని.. సీసీఎల్‌ఏ కార్యదర్శిగా గోపిని.. సీసీఎల్‌ఏ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఆశీష్ సంగ్వాన్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Jyothi

Jyothi

Next Story