కోదాడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. చిన్నారి స‌హా త‌ల్లిదండ్రుల మృతి

Kodad Road Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Updated on: 21 April 2022 9:30 PM IST
Three Dead, Two Injured in Suryapet Road Accident
X

కోదాడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. చిన్నారి స‌హా త‌ల్లిదండ్రుల మృతి

Kodad Road Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ‌లోని గుదిబండ ఫ్లై ఓవర్‌పై వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో బైక్ ఒక్కసారిగా ఫ్లై ఓవర్ మీద నుంచి కిందపడింది. ముగ్గురు పిల్లలతో బైక్‌పై వెళ్తున్న దంపతులు సహా ఓ చిన్నారి మృతి చెందింది. అయితే అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలై వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story