Marri Rajashekar Reddy: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేరుతో బెదిరింపు కాల్స్‌ కలకలం

Marri Rajashekar Reddy: ఫోన్‌ను హ్యాక్‌ చేశారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు

Shekhar G
Published on: 8 Dec 2023 4:57 PM IST
Threatening Calls In The Name Of MLA Marri Rajasekhar Reddy
X

Marri Rajashekar Reddy: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేరుతో బెదిరింపు కాల్స్‌ కలకలం

Marri Rajashekar Reddy: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేరుతో బెదిరింపు కాల్స్‌ కలకలం రేపింది. పలువురు బీఆర్ఎస్‌ నాయకులకు దుండగులు రాజశేఖర్‌రెడ్డి నెంబర్‌తో ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే నెంబర్‌తోనే బెదిరింపు కాల్స్‌ రావడంతో బీఆర్ఎస్‌ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ నాయకులు పలు పీఎస్‌ల్లో ఫిర్యాదు చేశారు. బెదిరింపు కాల్స్‌పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్‌ను హ్యాక్‌ చేశారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story