Raja Singh: ఐదు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయన్న రాజాసింగ్

Raja Singh: డీజీపీకి, మంగళ్‌హట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా

Dhatripriya
Published on: 24 Feb 2023 1:17 PM IST
Threatening Calls For Raja Singh From Past Five Days
X

Raja Singh: ఐదు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయన్న రాజాసింగ్

Raja Singh: తనకు ఐదు రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఐదు రోజులగా తనకు కాల్స్, వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయని తెలిపారు. బెదిరింపులపై డీజీపీకి, మంగళ్‌హట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అయినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది ప్రజలను కాపాడటానికా..లేక ప్రతిపక్ష నేతల ఫోన్‌లు ట్యాపింగ్ చేసేందుకా అని ప్రశ్నించారు రాజాసింగ్.

Dhatripriya

Dhatripriya

Next Story