Shabbir Ali: బీసీ, మైనారిటీలకు కాంగ్రెస్ ద్వారానే న్యాయం
Shabbir Ali: నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం
Shabbir Ali: బీసీ, మైనారిటీలకు కాంగ్రెస్ ద్వారానే న్యాయం
Shabbir Ali: బీసీ, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందంటున్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ... అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్‌తోపాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారాయన.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని, నిజామాబాద్ అర్బన్‌లో భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగువేస్తామంటున్నా నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బిర్ అలీ.
Next Story




