ఇది కాంగ్రెస్‌ చరిత్రలోనే తొలిసారి- టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Congress: నాలుగు రోజులపాటు అభిప్రాయ సేకరణ చేసి టీపీసీసీ నియామకం చేయడం కాంగ్రెస్‌ చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

Arun Chilukuri
Updated on: 28 Jun 2021 9:30 PM IST
This is the First Time in the History of the Congress Says Revanth Reddy
X

ఇది కాంగ్రెస్‌ చరిత్రలోనే తొలిసారి- టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Congress: నాలుగు రోజులపాటు అభిప్రాయ సేకరణ చేసి టీపీసీసీ నియామకం చేయడం కాంగ్రెస్‌ చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. తక్కువ సమయంలోనే తనకు పార్టీ పెద్ద అవకాశం ఇచ్చిందని, సోనియా, రాహుల్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. కాంగ్రెస్‌ గరికలాంటిదని, ఎండకు ఎండినా, చిన్న చినుకు పడితే చిగురిస్తుందని అన్నారు రేవంత్‌. తాను సోనియా మనిషినని, తనది కాంగ్రెస్‌ కుటుంబమని చెప్పిన రేవంత్‌ అందరి అభిప్రాయాలు తీసుకునే ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story