Kishan Reddy: ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్‌కు సంబంధించినవి

Kishan Reddy: రాహుల్ ఈ జన్మలో ప్రధాని కాలేరు

Shashank Gullapelli
Published on: 24 March 2024 4:06 PM IST
This Election Is About The Country And The Future Of The Country Says Kishan Reddy
X

 Kishan Reddy: ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్‌కు సంబంధించినవి

Kishan Reddy: ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్‌కు సంబంధించినవని టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. నేతలకు దిశానిర్దేశం చేశారు. మోడీ ప్రధాని కావాలని దేశం మొత్తం కోరుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్‌ చరిత్రనే అవినీతి అని, రాహుల్‌ ఈ జన్మలో ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్న కిషన్‌‌రెడ్డి.. 6 గ్యారెంటీల పేరుతో రేవంత్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story