NDSA: మూడోరోజు పర్యటన.. నేడు మరోసారి ఇరిగేషన్ అధికారులతో సమావేశం

NDSA: బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన.. పలు వివరాలను సేకరించనున్న కమిటీ

Shekhar G
Published on: 9 March 2024 9:21 AM IST
Third-day visit of the National Dam Safety Authority team
X

NDSA: మూడోరోజు పర్యటన.. నేడు మరోసారి ఇరిగేషన్ అధికారులతో సమావేశం

NDSA: మూడోరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పని చేసిన ఉద్యోగులు, ఇంజనీర్లతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సమావేశం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ పరిశీలించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి పలు వివరాలను కమిటీ సేకరించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Shekhar G

Shekhar G

Next Story