Srisailam: మూడో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam: ఇవాళ హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న ఆది దంపతులు

Sandeep Eggoju
Published on: 6 March 2021 9:02 AM IST
Third-Day of Maha Shivaratri Celebrations in Srisailam
X

శ్రీశైలం దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడవ రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఆది దంపతులు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం శ్రీశైల పురవీధులలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి గ్రామోత్సవం జరుగనుంది. సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం తరుపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story