మూడోరోజు గాంధీభవన్‌లో సీనియర్ నేతలతో సమావేశం

* హైదరాబాద్‌లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్ ఠాక్రే

Dhatripriya
Published on: 22 Jan 2023 11:30 AM IST
Third Day Meeting With Senior Leaders At Gandhi Bhavan
X

మూడోరోజు గాంధీభవన్‌లో సీనియర్ నేతలతో సమావేశం

Gandhibhavan: తెలంగాణలో కాంగ్రెస్ ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్ ఠాక్రే పర్యటన కొనసాగుతుంది. మూడోరోజు గాంధీభవన్‌లో సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం వరకు నేతలతో వన్ టు వన్ మీటింగ్‌ నిర్వహించనున్నారు. అనంతరం బీజనపల్లి ఆత్మగౌరవ సభకి ఠాక్రే, టీపీసీసీ, సీఎల్పీ నేతలు వెళ్లనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న నేతలు కాంగ్రెస్ పార్టీ బలోపేతంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story