హైదరాబాద్ చంగిచెర్లలో దొంగ హల్‌చల్.. దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత

Hyderabad: దొంగను పట్టుకున్న స్థానికులు

Jyothi
Updated on: 7 July 2023 9:31 AM IST
Thieves in Chengicherla Hyderabad
X

హైదరాబాద్ చంగిచెర్లలో దొంగ హల్‌చల్.. దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత

Hyderabad: మేడ్చల్ జిల్లా చెంగిచర్ల క్రాంతినగర్‌లో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. తెల్లవారుజామున దొంగ గేటు దూకుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story