నిజామాబాద్‌ జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

Nizamabad: బోధన్‌లో వరుస దొంగతనాలు, రాత్రి సమయంలో ముఠాగా ఏర్పడి చోరీలు

Jyothi
Published on: 22 Sept 2022 1:39 PM IST
Thieves Hulchul In Nizamabad District
X

నిజామాబాద్‌ జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. బోధన్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాత్రి సమయంలో ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. వాహనాల బ్యాటరీలు, సెల్‌ఫోన్లు, ఖరీదైన వస్తువులను అపహరిస్తున్నారు. దీంతో గ్రామస్తులంతా మాటు వేసి ముగ్గురిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.


Jyothi

Jyothi

Next Story