logo
తెలంగాణ

నల్గొండలోని వీటీ కాలనీలో దొంగల హల్‌చల్... సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు

Thieves Hulchul at VT Colony in Nalgonda Recorded in CCTV | Telugu Online News
X

నల్గొండలోని వీటీ కాలనీలో దొంగల హల్‌చల్... సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు

Highlights

Nalgonda: పట్టణ వాసులు అలర్ట్‌గా ఉండాలని పోలీసుల సూచన...

Nalgonda: నల్గొండలోని వీటీ కాలనీలో దొంగలు హల్‌చల్ చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ వెంకట నారాయణ ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి.. చోరీ చేసే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ వాసులు అలర్ట్‌గా ఉండాలని.. అనుమానాస్పదంగా కన్పిస్తే డయల్ హండ్రెడ్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

Web TitleThieves Hulchul at VT Colony in Nalgonda Recorded in CCTV | Telugu Online News
Next Story