Kishan Reddy: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది

Kishan Reddy: తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం భారీగా పెరిగింది

Shashank Gullapelli
Updated on: 13 July 2024 1:22 AM IST
Kishan Reddy: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది
X

Kishan Reddy: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది

Kishan Reddy: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు.

వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించిన ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాంటూ తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు కిషన్‌రెడ్డి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story