Jagadish Reddy: విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదు

Jagadish Reddy: కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు కేసీఆర్ లేఖలో వివరించారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Jun 2024 2:46 PM IST
There was no loss in power purchases anywhere Says Jagadish Reddy
X

Jagadish Reddy: విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదు

Jagadish Reddy: విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి నష్టం జరగలేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ కక్షతోనే కేసీఆర్‌ లక్ష్యంగా విచారణ జరుపుతున్నారని ఆరోపించారు. విచారణకు ముందే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి తప్పుడు సంకేతాలు ఇచ్చారని ఆరోపించిన జగదీష్ రెడ్డి.. ఆయన కమిషన్ నుంచి తప్పుకోవాల్సిందేనన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story