Prof Kodandaram: TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ఎంపికపై కొంత అసంతృప్తి ఉంది

Prof Kodandaram: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడూ పదవులు ఆశించలేదు

Shekhar G
Updated on: 26 Jan 2024 1:30 PM IST
There is some unhappiness over the selection of Mahender Reddy as TSPSC Chairman Says Prof Kodandaram
X

Prof Kodandaram: TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ఎంపికపై కొంత అసంతృప్తి ఉంది

Prof Kodandaram: TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ఎంపికపై కొంత అసంతృప్తి ఉందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ప్రభుత్వంతో మాట్లాడతానని అన్నారు. గతంలో బీఆర్ఎస్ తనకు పదవులు చేసింది నిజమేనని... అయితే తమ అస్థిత్వాన్ని వదులుకుని పని చేయాలని షరతు పెట్టిందన్నారు. అందుకోసమే తానెప్పుడు పదవులు ఆశించలేదన్న కోదండరాం అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story