Ponnam Prabhakar: కేసీఆర్‌ను పరామర్శించడంలో ఎలాంటి రాజకీయం లేదు

Ponnam Prabhakar: కేటీఆర్, హరీశ్‌రావును కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నా

Shekhar G
Published on: 10 Dec 2023 12:17 PM IST
There is no politics in visiting KCR Says Ponnam Prabhakar
X

Ponnam Prabhakar: కేసీఆర్‌ను పరామర్శించడంలో ఎలాంటి రాజకీయం లేదు

Ponnam Prabhakar: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించేందుకు వచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిలను కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను పరామర్శించడంలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారని పొన్నం చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story