Talasani Srinivas: ప్రభుత్వం పేదలను దోచుకునేందుకు కుట్ర చేస్తోంది
Talasani Srinivas: LRS రద్దు చేసే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదు
Talasani Srinivas: ప్రభుత్వం పేదలను దోచుకునేందుకు కుట్ర చేస్తోంది
Talasani Srinivas: తెలంగాణ వ్యాప్తంగా LRSకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. LRSపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అప్పటివరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని.. పేదలను దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపిస్తున్న మాజీ మంత్రి తలసాని.
Next Story




