Gangula Kamalakar: ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఆలస్యం జరగడం లేదు..
Gangula Kamalakar: తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశాం
Gangula Kamalakar: ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఆలస్యం జరగడం లేదు..
Gangula Kamalakar: రాష్ట్రంలోఎక్కడా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరగడం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడు అత్యంత వేగంగా ధాన్యం కొనుగోలు చేసామన్నగంగుల తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యంలో కటింగ్ చేసే మిల్లర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు .రైతుల పేరుతో కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని అంటున్న మంత్రి గంగుల.
Next Story




