Harish Rao: సీతారామా ప్రాజెక్ట్‌ ప్రారంభం అంశంలో మంత్రుల మధ్యే పోటీ ఉంది

Harish Rao: కేసీఆర్ విజయాలను కాంగ్రెస్ విజయాలుగా చెప్పుకుంటున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 Aug 2024 4:16 PM IST
There is competition among the ministers on the launch of Sitarama project Says Harish Rao
X

Harish Rao: సీతారామా ప్రాజెక్ట్‌ ప్రారంభం అంశంలో మంత్రుల మధ్యే పోటీ ఉంది

Harish Rao: కేసిఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ పై క్రిడిట్ కొట్టేందుకు మంత్రులు పోటీ పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీతారామ ప్రాజెక్ట్ అంశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రిబ్బన్ కట్ చేసే అవకాశం వచ్చింది కదా.. అని.. ప్రాజెక్ట్‌ను కూడా వాళ్లే పూర్తి చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇతరులు చేసిన పనిని.. తాము చేసినట్టు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. సీతారామా ప్రాజెక్ట్ ప్రారంభం విషయంలో మంత్రుల్లోనే పోటీ నెలకొందన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story