Jupally: కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది

There Is A Big Difference Between What KCR Says And What He Does

Shekhar G
Published on: 21 Jun 2023 8:02 PM IST
There Is A Big Difference Between What KCR Says And What He Does
X

Jupally: కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది

Jupally: బీఆర్ఎస్ సర్కార్‌పై ఫైరయ్యారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు...రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక అర్హత లేదన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను పాతర పెట్టాలని..ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు జూపల్లి..

Shekhar G

Shekhar G

Next Story