Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడలో దొంగ హతం

Theif Died In Kushaiguda Hyderabad
x

Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడలో దొంగ హతం

Highlights

Hyderabad: వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించిన దుండగులు

Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో దొంగ హతమయ్యాడు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నిచాడు. దీంతో దుండగుడిని గమనించిన టెంపుల్ వాచ్‌మెన్ కర్రతో దాడి చేయడంతో దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories