Kukatpally: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ.. రూ.20 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ

Theft In KPHB Police Station Area
x

Kukatpally: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ.. రూ.20 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ

Highlights

Kukatpally: సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన చోరీ విజువల్స్

Kukatpally: హైదరాబాద్‌లో మరో సారి దొంగల ముఠా రెచ్చిపోయింద. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హజిల్ లైఫ్ స్టైల్ షోరూం‌లో 20 లక్షల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లను దొంగలు ఎత్తు కెళ్లారు. రాత్రి సమయంలో హోరూమ్ షటర్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు షాపు యజమానులు. షాపులోని సీసీ కెమెరాలో దొంగల విజువల్స్ రికార్డు అయ్యాయి. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది తెలిసిన వారి పనేనని అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories