Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని కోవిడ్ సెంటర్‌లో చోరీ

Adilabad: సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడిన చోరీ దృశ్యాలు...

Shireesha
Published on: 7 Nov 2021 12:17 PM IST
Theft in Adilabad RIMS Hospital Covid Center | Telugu Online News
X

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని కోవిడ్ సెంటర్‌లో చోరీ

Adilabad: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని కోవిడ్‌ సెంటర్‌లో చోరీ జరిగింది. కంప్యూటర్‌ రూమ్‌లోని రెండు మానిటర్‌లను ఎత్తుకెళ్లారు దుండగులు. సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలు బయటపడ్డాయి. ఇక టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు ఆస్పత్రి అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story