కూకట్‌పల్లి కళామందిర్‌లో చోరీ.. రూ.9లక్షలు కాజేసిన సెక్యూరిటీ గార్డ్

X
Highlights
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కళామందిర్‌లో దొంగతనం జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ 9 లక్షలు...
Arun Chilukuri14 Dec 2020 7:41 AM GMT
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కళామందిర్‌లో దొంగతనం జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ 9 లక్షలు అపహరించాడు. చోరీ అనంతరం తన కుటుంబంతో పాటు పరారయ్యాడు మోనీదాస్. విషయం తెలుసుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళామందిర్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Web TitleTheft at Kalamandir in Hyderabad
Next Story