Kamareddy: అక్క ముఖంపై వేడి నూనె చల్లిన చెల్లెలు

Kamareddy: పరిస్థితి విషమం.. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలింపు

Rama Rao
Published on: 23 March 2022 11:18 AM IST
The Younger Sister Poured Hot Oil on the Older Sisters Face
X

అక్క ముఖంపై వేడి నూనె చల్లిన చెల్లెలు 

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. సొంత అక్క ముఖంపై వేడి నూనె పోసింది. అశోక నగర్ కు చెందిన చాందిని నిద్రిస్తున్న సమయంలో చెల్లెలు నాగురీబీ వేడి నూనె పోసి దాడి చేసింది. తనతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో తన అక్క ఉంటుందన్న కోపంతో దాడి చేసింది. చాందిని ముఖ భాగం సగం వరకు కాలింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story