Hyderabad: అబిడ్స్‌లో బ్యూటీపార్లర్‌ నిర్వాకం.. ఆయిల్‌ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు

Hyderabad: పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు, పార్లర్‌పై కేసు నమోదు

Jyothi
Updated on: 3 Aug 2023 12:00 PM IST
The Women Hair Fall After Applying Oil In Abids Beauty Parlour
X

Hyderabad: అబిడ్స్‌లో బ్యూటీపార్లర్‌ నిర్వాకం.. ఆయిల్‌ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు

Hyderabad: హైదరాబాద్ అబిడ్స్‌లో బ్యూటీపార్లర్ నిర్వాకం బట్టబయలయ్యింది. బ్యూటీషియన్ నిర్వాకంతో ఓ మహిళకు జుట్టు ఊడిపోయింది. హెయిర్ కట్ చేసుకునేందుకు పార్లర్ వెళ్లిందో మహిళ. మహిళకు హెయిర్ కట్ చేసి బ్యూటీషియన్ ఆయిల్ పెట్టింది. పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. పార్లర్‌పై కేసు నమోదయ్యింది.

Jyothi

Jyothi

Next Story