దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది

Dayakar Rao: కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని దేశం మెచ్చుకుంటుంది.

Sriveni Erugu
Published on: 11 Feb 2022 9:49 AM IST
The whole country is looking towards Telangana
X

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది

Dayakar Rao: దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి దేశమంతా మెచ్చుకుంటుందని తెలిపారు. జనగామ కలెక్టరేట్, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి శుక్రవారం సీఎం కేసీఆర్ వస్తుండటంతో పనులను మంత్రి పర్యవేక్షించారు. బీజేపీ నేతలు తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వ లేక ఏదోదో మాట్లాడుతున్నారంటున్న ఎర్రబెల్లి దయాకర్.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story