Warangal: వరంగల్‌ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నరేంద్ర

Warangal:నీట మునిగిన వరంగల్ జిల్లా * రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలయమం

Arun Chilukuri
Published on: 8 Sept 2021 12:02 PM IST
The Warangal District was in Floods Due to Heavy Rains from Two Days
X

వరంగల్ ని పర్యటించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ (ఫోటో ది హన్స్ ఇండియా )

Warangal: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయింది. దాంతో వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర పరిశీలించారు హనుమకొండ జిల్లా నడికూడలో అత్యధికంగా 38.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర అన్నారు

Arun Chilukuri

Arun Chilukuri

Next Story