Karimnagar: టీఆర్ఎస్‌ నాయకులను అడ్డుకున్న ఈటల వర్గీయులు

Karimnagar: కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో ఉద్రిక్తత

Sandeep Eggoju
Published on: 30 May 2021 3:21 PM IST
The TRS Leaders Were Blocked by the Etela Rajender Followers
X

ఈటెల వర్గియులు మరియు కార్యకర్తలమధ్య గొడవ (ఫైల్ ఇమేజ్)

Karimnagar: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో టీఆర్ఎస్‌ నాయకులను ఈటల వర్గీయులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశం గురుంచి తమకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని నిలదీశారు. నారదాసు లక్ష్మణ్‌ రెండు రోజులుగా వీణవంకలో పర్యటిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న టైంలో సమావేశాలు ఎందుకుని ప్రశ్నించారు. దమ్ముంటే ఈటలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story