Sitarama Project: సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్..!

Sitarama Project: సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ నెల 15న పంప్‌హౌజ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Aug 2024 3:49 PM IST
Sitarama Project
X

Sitarama Project

Sitarama Project: సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఖమ్మం జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్‌ 3 పంప్‌హౌజ్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు తెలిపారు. ఈ నెల 15న పంప్‌హౌజ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story