Vemula Veeresam: కాంగ్రెస్‌లో వేముల వీరేశం చేరికకు ముహూర్తం ఖరారు
Vemula Veeresam: రేపు హస్తం పార్టీలో చేరనున్న వేముల వీరేశం
Vemula Veeresam: కాంగ్రెస్‌లో వేముల వీరేశం చేరికకు ముహూర్తం ఖరారు
Vemula Veeresam: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ దక్కడంతో.. అసంతృప్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Next Story




