Mulugu: వేటగాళ్ల ఉచ్చులో పడి పెద్దపులి మృతి

* పులి గోర్లు, చర్మం తీసుకువెళ్లిన దుండగులు

Shilpa
Updated on: 3 Oct 2021 8:00 PM IST
Brutal in Mulugu District Kodishala Forest Area
X

వేటగాళ్ల ఉచ్చులో పడి పెద్దపులి మృతి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Mulugu: ములుగు జిల్లా కోడిశాల అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. వేటగాళ్ల ఉచ్చులో పడి పెద్దపులి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులి గోర్లు, చర్మాన్ని ఒలిచి వేటగాళ్లు తీసుకువెళ్లారు. తాడ్వాయి పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా పులి కళేబరం కనిపించినట్లు తెలుస్తోంది. పులి ఎముకలను సేకరించి టెస్ట్‌కు పంపించారు.

Shilpa

Shilpa

Next Story