Padma Devender Reddy: మూడోసారి ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా

Padma Devender Reddy: కొడుక్కి టికెట్ రాకపోయేసరికి పార్టీ మారారు

Shekhar G
Published on: 26 Oct 2023 6:28 PM IST
The Third Time Will Be Won With The Blessings Of The People Say Padma Devender Reddy
X

Padma Devender Reddy: మూడోసారి ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా

Padma Devender Reddy: మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ‌్తున్నారు. రాంపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించిన పద్మాదేవేందర్ రెడ్డి కాంగ్రెస్‌పై విరుచకపడ్డారు. మైనంపల్లి స్వార్ధపూరితంగా తన కొడుకును ఎమ్మెల్యేను చేయటడానికి మెదక్ వచ్చారని.. టికెట్ రాకపోయే సరికి పార్టీ మారారని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి తానే గెలుస్తామని పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story