Tarun Chugh: ఈ నెల 21 నుంచి పల్లె ఘోస - బీజేపీ భరోసా యాత్ర ప్రారంభం

Tarun Chugh: కేసీఆర్‌కు బై.. బై.. చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Rama Rao
Updated on: 10 July 2022 7:30 PM IST
The Third Phase of the Praja Sangrama Yatra from August 2
X

Tarun Chugh: ఈ నెల 21 నుంచి పల్లె ఘోస - బీజేపీ భరోసా యాత్ర ప్రారంభం

Tarun Chugh: ఈ నెల 21 నుంచి పల్లె ఘోస - బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపడుతున్నట్టు రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ యాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌కు బై.. బై.. చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శలు చేశారు. ఇక.. ఆగస్టు 2 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు తరుణ్‌చుగ్‌.

Rama Rao

Rama Rao

Next Story