వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగల బీభత్సం

Vikarabad: తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా చోరీలు

Jyothi
Published on: 26 March 2022 7:22 PM IST
The Theft Incident Was Recorded On CCTV Camera
X

వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగల బీభత్సం

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో పట్టపగలే దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఇది గమనించిన స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిని బెదిరించి పారిపోయారు. చోరీలకు పాల్పడుతున్న ఘటన సిసి కెమెరాలో రికార్డైంది.

Jyothi

Jyothi

Next Story