Hyderabad: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. బిల్డింగ్‌ నుంచి దూకి టెన్త్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

The Tenth Student Committed Suicide By Jumping From The Building
x

Hyderabad: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. బిల్డింగ్‌ నుంచి దూకి టెన్త్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

Highlights

Hyderabad: చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల అనుమానం

Hyderabad: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మైహోం బుజాజే బ్లాక్‌ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాయదుర్గం పీఎస్‌ పరిధిలో మైహోమ్ బుజాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories