Telangana Cabinet: సచివాలయంలో ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet: ప్రజాదర్బార్‌ నిర్వహణపై చర్చించిన రేవంత్ టీమ్‌

Shekhar G
Published on: 7 Dec 2023 6:57 PM IST
The Telangana Cabinet Meeting Concluded At The Secretariat
X

Telangana Cabinet: సచివాలయంలో ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet: సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఇతర 11 మంది మంత్రులు పాల్గొన్నారు. గంట 25 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత, ప్రజా సమస్యలు.. ప్రజాదర్బార్‌ నిర్వహణపై చర్చించింది రేవంత్ టీమ్‌.

Shekhar G

Shekhar G

Next Story