Hyderabad Pubs: హైదరాబాద్‌లో మారని పబ్‌ల తీరు

The Style of Pubs That Has Not Changed in Hyderabad
x

హైదరాబాద్‌లో మారని పబ్‌ల తీరు

Highlights

Hyderabad Pubs: అమ్నేషియా పబ్‌ తరహాలో మైనర్ల పార్టీ

Hyderabad Pubs: హైదరాబాద్‌లో పబ్‌ల తీరు మారడం లేదు. అమ్నేషియా పబ్‌ తరహాలో మైనర్లు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో 2 రోజుల పాటు పార్టీ నిర్వహించారు. అయితే ఈ పార్టీకి ఎక్సైజ్‌శాఖ అనుమతి నిరాకరించింది. ఓ బడా నేత ప్రమేయంతో పార్టీ అరేంజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పార్టీలకు ఆ‌హ్వానాలు పంపారు. సైపర్ హవర్స్ వాల్యూమ్‌-11 పేరుతో ఈవెంట్ నిర్వహించారు. అయితే పబ్‌లో మద్యం సరఫరా చేయలేదంటున్నారు నిర్వాహకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories