Congress: రెండో రోజు కొనసాగుతున్న భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర

Congress: 5 రోజుల పాటు కొనసాగనున్న సైకిల్ యాత్ర * పాల్వంచలో ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు

Sandeep Eggoju
Published on: 8 March 2021 12:26 PM IST
The second day of the Ongoing Bhatti Vikramarka Cycle Yatra
X

భట్టి వికర్మర్క సైకిల్ యాత్ర (ఫైల్ ఇమేజ్)

Congress: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ గ్యాస్ ధరలకు నిరసనగా తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా పాల్వంచలో భట్టికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలతో నిత్యవసరాల ధరలు కూడా పెరిగిపోయి.. సామాన్యులు బతకలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సైకిన్ యాత్ర మార్చి 12 వరకు కొనసాగుతుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story