Etela Rajender: రెండోరోజు కొనసాగుతున్న ఈటల పాదయాత్ర

* అంబాల గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర * భారీగా తరలివచ్చిన ఈటల అభిమానులు, కార్యకర్తలు

Sandeep Reddy
Published on: 20 July 2021 1:03 PM IST
The second day is the ongoing Etela Rajender Paadha Yatra
X

ఈటెల  రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajender: హుజూరాబాద్‌ బైపోల్‌లో గెలుపు కోసం మాజీ మంత్రి ఈటల సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈటల ప్రజాదీవెన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. అంబాల గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ఈటల అభిమానులు, బీజేపీ కార్యకర్తులు మద్దతు తెలిపారు. డప్పు చప్పుళ్లు, కోలాటాల నృత్యాల మధ్య పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ గూడూరు, నేరెళ్ళ, లక్ష్మిపూర్, కాశింపల్లి, పగిడిపల్లి, వంగపల్లి ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story