K Laxman: తెలంగాణ త్యాగాలు, అమరుల బలిదానాలను విస్మరించారు

K Laxman: బీజేపీ ఆధ్వర్యంలో తొలిదశ ఉద్యమకారులకు సన్మానం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Jun 2024 5:15 PM IST
The sacrifices of Telangana and martyrs were ignored Says K Laxman
X

K Laxman: తెలంగాణ త్యాగాలు, అమరుల బలిదానాలను విస్మరించారు

K Laxman: నీళ్లు, నిధులు, నియామకాలను గత పదేళ్లలో కాపాడుకోలేకపోయామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ స్వార్థపూరిత అవసరాలను నెరవేర్చుకోవడానికే తెలంగాణ అనే పదాన్ని వాడుకున్నారని అన్నారు. తెలంగాణ త్యాగాలను, అమరుల బలిదానాలను విస్మరించారని విమర్శించారు లక్ష్మణ్. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి.. పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు పెట్టి వెళ్లారని ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story