Bhadrachalam: భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి.. ఇంకా వీడని భయం..

Bhadrachalam: కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

Shekhar G
Published on: 30 July 2023 1:51 PM IST
The Receding Godavari At Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి.. ఇంకా వీడని భయం.. 

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 54.90 అడుగులకు చేరుకుంది. కాళేశ్వరం, సమ్మక్క సారక్క, మేడిగడ్డ ప్రాజెక్ట్ నుండి వరద నీరు తగ్గటంతో గోదావరి శాంతిస్తుంది. మూడో ప్రమాద హెచ్చరిక పైగా గోదావరి ప్రవహిస్తుండటంతో భద్రాచలం లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story