Metro Ticketing Employees: రెండోరోజు కొనసాగుతోన్న మెట్రో టికెటింగ్ ఉద్యోగుల నిరసన
Metro Ticketing Employees: ఉద్యోగులతో కియో లిస్ ప్రతినిధుల చర్చలు
Metro Ticketing Employees: రెండోరోజు కొనసాగుతోన్న మెట్రో టికెటింగ్ ఉద్యోగుల నిరసన
Metro Ticketing Employees: హైదరాబాద్ మెట్రో టికెటింగ్ ఉద్యోగుల నిరసన రెండోరోజు కొనసాగుతోంది. ఉప్పల్ డిపో ముందు నిరసన తెలిపిన ఉద్యోగులతో కియో లిస్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతమున్న వేతనాలు 20వేలకు పెంచాలని మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story